Showing posts with label vaana. Show all posts
Showing posts with label vaana. Show all posts

Monday, July 16, 2012

వాన ** అంతర్జాలంలో కవిత్వం ** e సంకలనం

ఈ రోజు యాదాలాపంగా ఎఫ్.ఎం. విన్నాను. అందులో వానొచ్చినప్పుడు ఏమిచేయాలనిపిస్తుంది అనే టాపిక్ నడిచింది. ఎవరెవరో ఫోనులు చేసి ఎవేవో చెబుతున్నారు. నాకు వాన సంకలనం చేస్తే ఎలావుంటుంది అనుకున్నాను.


మీదే ఆలస్యం

ఎప్పుడైనా మీరు వానపై కవిత్వం రాసారా??

రాయకపోతే ఇప్పుడు రాయండి

నాకు మెయిలు చెయ్యండి
 john000in@gmail.com

వాన
అంతర్జాలంలో కవిత్వం

e సంకలనం