Showing posts with label సరదాగా. Show all posts
Showing posts with label సరదాగా. Show all posts

Friday, December 4, 2009

ఎవరైనా నా గీతలు చదివి ఏమైనా చెబుతారా???


నేను హస్తసాముద్రకాన్ని పెద్దగా నమ్ముతాను అని చెప్పలేను గాని
ఈ రోజు స్కానరును టెస్టు చేస్తున్నప్పుడు నా చెయ్యి స్కాన్ అయ్యింది.
అప్పుడే సరదాగా బ్లాగులో పెడదామనిపించింది.

ఎవరైనా నా గీతలు చదివి ఏమైనా చెబుతారా???

ఇక్కడ చెప్పకూడదనుకుంటే వేగు పంపండి!