ప్చ్చ్చ్చ్...
కవిత్వం మీద శ్రద్ద ఎక్కువయ్యి బ్లాగులు రాయడం తక్కువై పోయింది. తర్వాత గుండె ఆపరేషను అయి శారీరక పరిస్థితివల్ల, ఫేసుబుక్కులో సాహిత్య గ్రూపులవల్లా బ్లాగు పోస్టులు రాయడమెలాగో మర్చి పోయానిపిస్తుంది.
ఏదైనా రాయలనిపించినప్పుడు అదీ కాక ఈ మధ్య విధ్యుత్తు కోతా ఒకటి
ఎదోవొకటి మళ్ళీ గుర్తుకొచ్చి అరా కొరా రాసినా ఒకటి అరా కామెంటులు రాకపోయేసరికి ఎవరైనా చదువుతున్నారా? ఏమనుకుంటున్నారు అనే సందేహమొకటి?
మిత్రులారా!! కొంచెం కొత్త సత్తువ నింపండి
2 comments:
konchem gulcon-d thagandi
konchem glucon-d thagandi
Post a Comment