Showing posts with label నాన్న సంకలనం. Show all posts
Showing posts with label నాన్న సంకలనం. Show all posts

Wednesday, June 29, 2011

ఈ-పుస్తకము - ఫాదర్స్ డే

ఫాదర్స్ డే సందర్భముగా స్పందించి టపాలు రాసిన వారందరికి అభినందనలు తెలియజేస్తున్నాను
నా దృష్టికి వచ్చినవి సేకరించడము జరిగింది. 
ఇప్పటికే ఈ-పుస్తకముగా తేవాల్సింది.
నా ఆరోగ్య పరిస్థితులు మరియు సిస్టం సమస్యలవలన
కొంచెం ఆలస్యమయ్యింది.
త్వరలో సమస్యలనధిగమించి 
ఈ-పుస్తకాన్ని మీ ముందుంచుతాను.
 

Friday, June 17, 2011

Father's Day on 19.6.2011 - నాన్న సంకలనం


19.6.2011 ఆదివారము  ఫాదర్స్ డే
మీరు  నాన్నను గురించిన టపా రాస్తే  నాకు తెలియచేయండి.
ఇంకా రాయకపోతే  ఇప్పుడు మొదలు పెట్టండి. 
త్వరలో సంకలనం తీసుకురావటానికి 
మీవంతు టపాలను పోస్టుచేసి సహకరించండి.
చెరిగిపోని జ్ఞాపకాని నమోదు చెయ్యండి
మీకు తెలిసిన మిత్రులకు కూడా తెలియచేయండి