Friday, November 30, 2012

మిత్రులారా!! కొంచెం కొత్త సత్తువ నింపండి


ప్చ్చ్చ్చ్...

కవిత్వం మీద శ్రద్ద ఎక్కువయ్యి బ్లాగులు  రాయడం తక్కువై పోయింది. తర్వాత గుండె ఆపరేషను అయి శారీరక పరిస్థితివల్ల, ఫేసుబుక్కులో సాహిత్య గ్రూపులవల్లా బ్లాగు పోస్టులు రాయడమెలాగో మర్చి పోయానిపిస్తుంది.

ఏదైనా రాయలనిపించినప్పుడు  అదీ కాక ఈ మధ్య విధ్యుత్తు కోతా ఒకటి  

ఎదోవొకటి  మళ్ళీ గుర్తుకొచ్చి అరా కొరా రాసినా ఒకటి అరా కామెంటులు రాకపోయేసరికి  ఎవరైనా చదువుతున్నారా? ఏమనుకుంటున్నారు అనే సందేహమొకటి?

మిత్రులారా!! కొంచెం కొత్త సత్తువ నింపండి