ఈ రోజెందుకో బాల్యంనాటి సాహసాలు గుర్తుకు వచ్చాయి. నిజానికి అవి సాహసమేమీ కావు. అయినా ఆ వయసురీత్యా సాహసమనే చెప్పాలి.
అలాంటి మూడు సంఘటనలు.
నిజానికి ఇవి ఏకోవలోకి వస్తాయో అని ఎప్పుడూ సందేహమే!
1
వయస్సు సరిగ్గా గుర్తులేదు. బహుశ ఇంకా స్కూలుకు వెళ్ళటంలేదు. అప్పట్లో వయస్సు ఆరో సంవత్సరం వస్తేగాని బడిలో చేర్చుకునేవారు కాదు.
స్థలం మాత్రం పోలవరం (పశ్చిమగోదావరి జిల్లా). మా రూతు ఆంటీ 12వ తరగతి చదువుతుండేది. మా యిల్లు ఉన్నతపాఠశాల ఎదురుగా వుండటంవల్ల ఆంటీ వాళ్ళ స్నేహితురాళ్ళు తరచూ వచ్చి మంచినీళ్ళు త్రాగి వెళ్ళేవారు. అలా వచ్చేవాళ్ళలో పురుషోత్తపట్నానికి చెందినవారు వుండేవారు. పురుషోత్తపట్నం (తూర్పు గోదావరి జిల్లా) అంటే పోలవరం గోదావరికి ఆవలి ఒడ్డునవుంది. ఆ గ్రామంనుండి ప్రతిరోజూ పడవపై వచ్చి, వెళ్ళేవారు.
read more
సారంగ సాహిత్య వారపత్రికలో

No comments:
Post a Comment