కొన్నిరోజుల విరామమం
దేహాన్ని కొంచెం కొంచెంగా తినాలని
వైరెస్ ఒకటి విఫలయత్నం చేసింది
ఇక పోరాటం నాకూ నాదేహానికి
క్షతగాత్రులు నా కుటుంబ సభ్యులు
చిల్లులు పడ్డ నా జేబులు
నా పోరాటానికి సహాయసహకారాల్నిస్తూ
డాక్టర్లు, నర్సులు
అంతిమ విజయం నాదే కదా!
నాతో వుండినవాడు నమ్మదగినవాడు
తన రక్షణ వస్త్రాన్ని నా కిచ్చాడు.
(వైరల్ జ్వరం, లంగ్స్ ఇన్‌పెక్షన్‌తో కొన్ని రోజులు ఆసుపత్రి లో వుండి ఇప్పుడే ఇంటికి వచ్చాను)
దేహాన్ని కొంచెం కొంచెంగా తినాలని
వైరెస్ ఒకటి విఫలయత్నం చేసింది
ఇక పోరాటం నాకూ నాదేహానికి
క్షతగాత్రులు నా కుటుంబ సభ్యులు
చిల్లులు పడ్డ నా జేబులు
నా పోరాటానికి సహాయసహకారాల్నిస్తూ
డాక్టర్లు, నర్సులు
అంతిమ విజయం నాదే కదా!
నాతో వుండినవాడు నమ్మదగినవాడు
తన రక్షణ వస్త్రాన్ని నా కిచ్చాడు.
(వైరల్ జ్వరం, లంగ్స్ ఇన్‌పెక్షన్‌తో కొన్ని రోజులు ఆసుపత్రి లో వుండి ఇప్పుడే ఇంటికి వచ్చాను)
4 comments:
Any how you are back..
Take care..
విజయం సాధించినందుకు అభినందనలు, త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ,...
నమ్మదగిన వానిని నమ్ము కొన్న వారి
ఉమ్మలికము లేమి యొంచ నేర్చు పోరి
కొరత దీర్చెడి వాడె కోలుకొనుట కొరకు
కోరినంత శక్తి కూడగట్టి యిచ్చు
స్వస్తిరస్తు
Thank you all
**'''నేస్తం...
**the tree
**శ్యామలీయం
Post a Comment