ఎడతెగని ప్రయాణాన్ని మనముందుంచి అనేకమందిని ఒకచోట కలిపి ముచ్చటించుకోనే అవకాశాన్ని కలుగ చేసారు యాకూబ్
వరవరరావు ఆవిష్కర్త గా, కె. సివారెడ్డి అధ్యకతన చినవీరభద్రుడు, శిఖామణి, దర్భశయనం శ్రీనివాస్ మంచి విశ్లేషణను ఇచ్చారు. గోరేటి వెంకన్న యాకూబ్‌తొ తనకున్న అనుబందాన్ని గుర్తు ఛేస్తూ కన్నీటి గీతాన్ని ఆలాపింఛారు.
వీటన్నిమధ్య సుజాత పట్వారి, రేణుకా అయోలా, జాన్ హైడ్ కనుమూరి, రమణలు తమ కవిత్వాన్ని వినిపించడం విశేషం.
యాకూబ్ తన స్పందనతెల్పుతూ శ్రీ శ్రీ జగన్నాధ రధ చక్రలను వినిపించడం అభుతమైన అనుభూతి.
ఈ కార్యక్రమంలో నేనూ కవిత చదివే అవకాశాన్నిచ్చిన యాకూబ్ అన్నకు కృతజ్ఞతలు బ్లాగ్ముఖంగతెలియ చేస్తున్నాను.
వక్త వాడ్రేవు చిన వీరభద్రుడు
darbhasanam
No comments:
Post a Comment