మిత్రులకు, నా బ్లాగు పాటకులకు
నన్ను ప్రోత్సాహించిన వారికి
నమస్సులు
ఈ మద్యకాలంలో సాహిత్యానికి, అంతర్జాలానికి కొద్దిగా దూరంగా వుండవసి వచ్చింది.
దాని పరిస్థితులనుండి బయటపడుతున్న నేపథ్యంలో
ఈ మాటలో నా కవిత వచ్చింది
చదివి, మీ అభిప్రాయాలను రాయండి, కొత్త ఉత్సాహాన్నివ్వండి
అంబులపొదిలో అస్త్రాలేవీ
అక్కరకురానట్టే
సమస్యలు బాణాలై సంధిస్తాయి
http://www.eemaata.com/em/issues/200909/1477.html
మీ
జాన్ హైడ్ కనుమూరి
7 comments:
ఇన్నాళ్ళుగా చూసాను. మీ కలం నుండి క్రొత్త కవిత రావటం నిజంగా ముదావహం. సమ్మేళనం బాగుంది.
“జయించామా! ఓడిపోయామా!
బతికున్నపుడు అదే
అసలు ప్రశ్న ఔతుంది”
ఆ ప్రశ్ననుండి పూర్తి విశ్వాసంతో వెలికి రాని సమాధానం నుండే మరో ప్రశ్న వరకు నడక సాగుతుంది. జమ్మిచెట్టు ఎంత బాగా వాడారీ కవితలో.
Added the same to emaata aswell.
okk
ఉష గారు
మీ అమూల్యమైన స్పందనకు
నెనరులు
హరేకృష్ణ గారు
ఒకె అని ఏమిచెప్పాలనుకున్నారో అర్థంకాలేదు అయినా
స్పందనకు
నెనరులు
okk=sure
sure=yes sir
yes sir=keep going
so keep going..:)
good blog
అయ్యా! మీ కవిత బాగుంది. కానీ కవిత వచనంలో ఉన్నా విధిని నమ్మే ప్రయత్నం ప్రాచీన భావనగానే కొనసాగుతుంది. మనిషి అస్తిత్త్వ ఊగిసలాట మీ కవితలో కనిపిస్తుంది.
మీ కవితలు లేదా ఇతరుల కవితలు/ వ్యాసాలు/ రచనలు చదివినా కామెంటు రాయలేక పోయినంత మాత్రం చేత బాగాలేనట్లు కాదు. కొన్ని బ్లాగులు రెగ్యులర్ గా చదివినా రెగ్యులర్ గా కామెంట్ చేయలేని స్థితి ఉంటుందనుకుంటున్నాను. కామెంట్ల కోసం ఎదురు చూడకుండా రాసుకొంటూ ముందుకెళ్ళాలని కోరుతున్నాను
మీ
దార్ల
daarla gaaru
spaMdanaku nenarulu
prOstahakaramaina kaameMTlu spUrtinistaayi
Post a Comment