ఈ ఫొటోలకోసం నేనూ నా ప్రక్కటెముక నిలబడటానికి చాలా తర్జన బర్జనలు, వాదాలు వివాదాలు జరిగాయి.
చివరికి ఒక రిజిష్ట్రారును ఇంటికి పిలిపించి వివాహ కార్యక్రమం జరిగింది.
చాలా సన్నిహితులైన మిత్రుడు విద్యాసాగర్ సహకారకుడిగా వున్నాడు. అత్యంత మిత్రుడైన ఫొటోగ్రాఫర్ వర్మ ఆ సమయానికి వచ్చి నాలుగు ఫొటోలు క్లిక్చేసి వెళ్ళిపోయాడు. వాటిలో ఇవి మిగిలాయి.
చాలా విషయాలు రాయాలని వున్నా ఇప్పటికి రాయలేకపోతున్నా.
.jpg)
My uncle Late Shri M. sundara rao
.jpg)
Marraige Registrar
23.10.1986
at my residence 8th Raod, Shanthi Nagar, Eluru, West Godavari Dist. A.P.
6 comments:
వివాహవార్షికోత్సవ శుభాకాంక్షలు. జ్ఞాపకాలు అదీ చిత్రాల ద్వారా గుర్తుచేసుకునేవి మరింత గాఢం.
మీకు , మీ శ్రీమతిగారికి వివాహదినోత్సవ శుభాకాంక్షలు..
Congratulations on your marriage anniversary.
@ ఉష
నెనరులు
@ జ్యోతిగారు
నెనరులు
బ్లాగాగ్ని గారు
నెనరులు
Post a Comment