Friday, October 19, 2007

ఆత్మహత్యలు-1

ఎక్కువసార్లు నాకు అనిపించే ఆత్మహత్య

బహుశ కొద్ది సంవత్సరాలుగా క్రైస్తవ్యాన్ని బోధించడం కోసం నన్ను నేను సిద్దం చేసుకుంటున్నాను.
కాని నేను పనిచేస్తున్నచోట (ఉద్యోగము ) జరిగే పూజలు,(దసరా, వినాయకచవితి, హొమాలు మొ..) ఏర్పాట్లు నేనే చెయ్యాల్సివస్తుంది.

వాటి పట్ల వ్యతిరేకత కాదు కాని రెండికీ మద్యవుండే వ్యత్యాసవుంది.

వీటి మద్య నిరంతరం నలుగుతూనేవున్నాను.

Labels:

1 Comments:

At October 19, 2007 8:40 PM , Blogger తెలుగు వీర said...

సరిగా అర్ధం కాలేదు. పనిచేస్తున్న చోట అంటే మీరు సువార్త తీసుకెళుతున్న సముదాయమని, పూజలు అంటే హిందూ పూజలు అని అర్ధం చేసుకోవాలా? విశదీకరించండి

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home