Saturday, October 20, 2007

ఆత్మహత్య -2

గౌరవార్థం శ్రీ, శ్రీమతి రాస్తుంటాము సాదారణంగా.

ఇంగ్లీషులో మిష్టర్ & మిసెస్ అని వాడుతారుతెలుగులో శ్రీమతి & శ్రీ అని వాడుతారు

శ్రీమతి, శ్రీ తర్వాత పేరు రాసి గారు అనికూడా రాస్తుంటారు

నేను కొంతకాలం స్క్రీన్ ప్రింటింగ్ చేస్తున్న రోజులలలో ఈ చర్చ వచ్చేది

చాలసార్లు సరరించడమో , నచ్చచెప్పడమో చెయ్యలేక అవస్థ పడేవాణ్ణి

2 comments:

గిరి Giri said...

మీరు రాసినదానికి ఆత్మహత్యకి ఎలా లంకె వేస్తారోనన్న ఉత్కంఠ చంపేస్తోంది..

Unknown said...

ఓ, మీరూ స్క్రీన్ ప్రింటింగు చేశారా. నాకూ కొన్నాళ్ళు స్క్రీన్ ప్రింటింగు సహాయకునిగా పనిచేసిన అనుభవం ఉంది. బాగా తీక్షణమైన పని.
గిరి, జాన్ గారు శ్రీతో పాటు వెనుక గారు అని కూడా వెయ్యకూడదని తెలిసీ కార్డులు వెయ్యించుకోవటానికి వచ్చిన వాళ్ళకు చెప్పలేకా పడిన అవస్థే ఈ ఆత్మహత్య