ఆత్మ హత్యా ప్రయత్నాలు రెండుగా వుంటాయని నా పరిశీలన
1. దేహంలో వుండే ఆత్మను చంపడం
2. దేహంతో పాటూ ఆత్మను చంపడం
రెండవదాని అనుభవం చెప్పాలంటే ఎవరైనా ప్రయత్నించి విరమించుకున్నవారు, తప్పించబడినవారు మాత్రమే చెప్పగలరు.
మొదటి దాని అనుభవం జీవితంలో అప్పుడప్పుడూ అనుభవానికి వస్తుంది.
నేనూ నా అత్మ హత్యా ప్రయత్నాలు ఈ అంశం మీద ఒక నవల రాయలని ఎప్పటినుంచో మనసులో మెదులుతోంది.
పోయిన ఆదివారం ఆంధ్రజ్యొతిలోని కథ చదివిన తర్వాత మళ్ళీ రాయాలనిపిస్తోంది.
మీ సలహాలు, సూచనలు, అనుభవాలు ఇంకా ఏవైనా చెప్పగలరు.
2 comments:
విచిత్రం. ఆమధ్య నాకూ ఈరెండు రకాల ఆత్మహత్యలకి గల తేడా అవగతమయింది. మొదటిరకం మీరన్నట్లు రోజువారీ మనకి అనుభవమవుతోనే ఉంది. కానీ వ్రాయాలంటే ఇబ్బందిగా ఉంటుంది- ఇదికూడా ఆత్మహత్యే! s.
నేను ఆత్మహత్య చెసుకొవాలని ఒకసారి ఈ-వాక్యం రాసుకున్నాను ,ఇది మీకొసం!!
--------------------------------
నా జనన మరణము నాచేతిలొలేదు, మనిషిగా పుట్టానేకాని సాదించిందేమి లేదు!
నాతొటివారినిచూసి బతకలేక!అన్నిఉన్నాయి, నాతల్లితడ్రుల కష్టానికిన్యాయంచెయలేకపొతున్నననే బాధ!జీవితములొ ఎదొనష్టపొయాననే బాధతొ మిమ్మళ్ళి వదిలివెళ్తున్నాను! నాకు ఏచెడు అలవాటు కాని లేదు ,అలవాటు చెసుకొలేదు మా వాళ్ళని మొసంచేయటం ఇస్టంలేక.ఇక విధే నాకు దారిచూపిస్తుందని ఆశతొ..........
Post a Comment