- సాహిత్య సభలకు విరివిగా వెళుతుంటాను. ప్రార్థనా సమావేశాలలో పాల్గొంటూ వుంటాను. అందుకు భిన్నంగా ఆదివారం బ్లాగర్ల సమావేశంలో పాల్గొనటం కొత్త అనుభూతి
- నాకు అనిపించింది బహుశ నేనొక్కడనే మృధులాంతరము తెలియని వాడినేమో !
- కొత్త పరిచియాలు, కొద్దీసేపు కొత్తలోకంలో విహరింపచేసాయి. చిరుజల్లులు పడుతూ ప్రకృతి చల్లదనాని ఇస్తూంటే దోరజామకాయలు కొరికొచ్చిన చిలకల్లా మాటలు దొర్లిపోయాయి.
- సమావేశానికి ఆహ్వానించిన రావుగారు, చావా కిరణ్, సుధాకర్, త్రివిక్రం, వీవెన్, కృష్ణమోహన్, నల్లమోతు శ్రీధర్, జోషి, పద్మనాభంగారు, విజయ్
- కొత్తపరిచయాలు కొత్త అన్వేషణలకు సరికొత్త అన్వేషణలై సాగిపోతాయి.
- సాదరంగా అహ్వానించినవారికందరికీ బ్లాగులో అక్షరాలతో ధన్యవాదాలు తెలుపుతున్నా.
Monday, August 13, 2007
అక్షరాలతో ధన్యవాదాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment