Tuesday, August 28, 2007

ఎటు......... ?????

దేవున్ని నమ్మలా వద్దా?
సైన్సును నమ్మాలా వద్దా?


నమ్మితే ఎవర్ని నమ్మాలి
హిందూ
క్రైత్సవ
మహమ్మదీయ
బౌద్దం
జురాస్టీన్
ఇంకా... ఇంకా... అనేకం
శాంతి అంటే ఏమిటి?
అశాంతి అంటే ఏమిటి?
విధ్వంసం
రక్తపాతం
శాంతియాత్ర
కొవ్వత్తుల వెలుగు
వెలుగు మిణుకు మిణుకు మంటున్న మానవ సంబంధాలు

వీటన్నిటి మద్య
ఏది నిజం, ఏది అబద్దం
దేన్ని స్వీకరించాలిదేన్ని ద్వేషించాలి

.... నరుడా ! ఎటు నడుస్తున్నావు?

.... నరుడా ! నిన్ను భయపెడుతున్నదేమిటి?

1 Comments:

At August 29, 2007 9:20 AM , Blogger Nagaraja said...

ఈ ప్రశ్నలకు భగవంతుడి సమాధానాన్ని యథాతధంగా స్వీకరించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home