Wednesday, January 23, 2013

ఎవరినైనా గుర్తుపట్టచ్చా అని సందేహం !

నిన్న మద్యాహ్నం భోజనం అయ్యాక ఆఫీసులో నిద్దరొస్తుంటే
ఏమిచెయ్యాలో అనుకుంటుంటే ఓ పెన్సిలు చేతికి చిక్కింది.
చివరికి ఇలా కొన్ని గీతలు

ఇందులో ఎవరినైనా గుర్తుపట్టచ్చా అని సందేహం !

ప్రయత్నించండి


3 comments:

జయ said...

శ్రీమతి ఇందిరా గాంధి

జాన్‌హైడ్ కనుమూరి said...

జయ gaaru
thanks

Anonymous said...

సోనియా