శ్రీ సి.వి. కృష్ణా రావు గారు చికిత్సకోసం ఆసుపత్రిలో చేరారని తెలిసింది
ఇంటిలో పడిపోవటంవల్ల కాలు విరిగి శస్త్రచికిత్స అవసరమని తెలిసింది.
ఆయన త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
ఆసుపత్రివివరాలు త్వరలో తెలియచేస్తాను.
వివరాలకోసం వారి కుమార్తె శ్రీమతి పార్వతీమోహన్ ను సంప్రదించవచ్చు
040-24069599
+91 9705148006
-------------
జాన్ హైడ్ కనుమూరి

1 comment:
ఈ సమాచారం అందించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. నేను వెంటనే వారి అమ్మాయి పార్వతి గారి తొ మాట్లాడాను.'నెల నెలా వెన్నెల' కృష్ణారావు గారి గా నాకు బాగా తెలుసు. మా అన్నయ్య భండారు పర్వతాలరావు గారు వారికి ఎంతో సన్నిహితులు. వారు త్వరగా కోరుకోవాలని కోరుకునే అనేకమందిలో నేనొకడిని - భండారు శ్రీనివాసరావు
Post a Comment