Wednesday, December 23, 2009

క్రిస్మస్ శుభాకాంక్షలు


క్రిస్మస్ గురించి చాలా రాద్దామని చాలారోజులముందే ప్రయత్నాన్ని ప్రారంభించాను. తీరా ఈ రోజు 23వ తారీఖు. ఇక రాయడం కుదరుదుకాని అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపగలను.
మళ్ళీ అంతర్జాలానికి ఎప్పుడు వస్తానో కూడా తెలియదు.

క్రీస్తు జయంతి
విశ్వమానవాళికీ
శాంతి, సౌభాగ్యాల నెలవు కావాలని
ఓ క్రొత్త తార వెలుగు
ఓ క్రొత్త దూతల పిలుపు
హృదయాలలో
గృహాలాలో వెలుగొందాలని

క్రిస్మస్ శుభాకాంక్షలు

4 comments:

భావన said...

మీకు మీ కుటుంబానికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు. Let the lord pour his love on us.

శిశిర said...

Wish you and Your Family a very happy Chritmas Sir.

శివరంజని said...

Wish you happy Christmas Sir.

జాన్‌హైడ్ కనుమూరి said...

భావన,
శిశిర,
శివరంజని,
tHANK YOU VERY MUCH