Tuesday, December 22, 2009

బాల్యం

 
Posted by Picasa


కొంచెం చిలిపిగా
కొంచెం ఆశక్తిగా
కొంచెం ఆకతాయిగా
కొంచెం ఆశ్చర్యంగా
కొంచెం అమాయకంగా
వెరసి బాల్యంగా

2 comments:

Kalpana Rentala said...

జాన్ గారు,

అల్పమైన పదాలతో అనల్ప మైన అర్ధాన్ని చూపించారు. బావుంది.

కల్పనా

శిశిర said...

కొంచెం అమాయకంగా కూడా. :)