Thursday, December 17, 2009

బాల్యం

 



బాల్యం ఎవరికైనా బల్యమే!

ఇలానే వుండకపోవచ్చు

పసిదేహపు సౌందర్యం

ఎప్పటికీ అలానే వుండిపోతే ?

అమ్మ... నాన్న...

మామ్మ... తాత...

అలా... అలా....
Posted by Picasa

3 comments:

శిశిర said...

నేను, మా చెల్లి చిన్నపుడు అనుకునేవాళ్ళం. అమ్మ మనల్ని ఇప్పుడు కొడుతూంది కదా. మనం పెద్దయ్యాక అమ్మ చిన్నదైపోతుంది, అప్పుడు మనం అమ్మని కొట్టేద్దాం అని. :)
అదేనేమో సర్ బాల్యమంటే.

భావన said...

మంచి ఐడియా నా వోటు కూడా దానికే కాని నా కొడుకు కూడా అలానే అనుకుంటే.. దేవుడికి బోలెడంత కన్యూజన్ నా కోరికా నా కొడుకు కోరికా ఏది తీర్చాలో తెలియక.. ;-) బాగుందండి.

జాన్‌హైడ్ కనుమూరి said...

ఈ ఫోటోలోని పిల్లలు నా అక్క కూతురి కొడుకులు
అంటే నాకు మనవలు. వాళ్ళతో ఆదుతున్నప్పుడు నేను చిన్నపిల్లాడినైపోతాను. వాళ్ళు నన్ను తాత, తాత అని పిలుస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇది చూడగానే బాల్యంగురించి చాలా చెప్పాలనిపించింది.
కానీ ఎవరి అనుభవము, అనుభూతి వారివే కాబట్టి ఎవరి వూహకు వారినే వదిలేద్దాం అన్పించింది.
మీ స్పందనకు నెనరులు