Friday, October 17, 2008

క్రైస్తవ్యంలోని మర్మమేమిటి ?? వెంటాడుతుంది.

మార్టీన్ లూథరు ఒక చర్చికి ఫాదర్ వుంటున్నపుడు మత ఆచారలపేరిట జరుగుతున్న వాటిపై ఒక రకమైన వ్యతిరేకతను తెలియజేసాడు. ఆ వ్యతిరేకత చివరికి తిరుగుబాటుగా మారి క్రైస్తవ్యంలో పెద్ద చంచలనాన్ని, మార్పును తెచ్చింది.
అక్కడే క్రైస్తవ మతం పేరిట రెండుగా చీలిపోయింది.
కాథలిక్, ప్రటెస్టంటులుగా విడిపోయి ఆచారాలలోను, వ్యవహారలలోనూ నమ్మకాలలోను భిన్నత్వాన్ని ఏర్పరచుకున్నాయి.

4 comments:

Anil Dasari said...

దీనిమీద మరిన్ని వివరాలు రాస్తే బాగుండేది. పాప పరిహార పత్రాలు, విగ్రహారాధన, అప్పట్లో పోప్‌ల అవినీతి, వగైరా.

Anonymous said...

chritianity lo catholics and protestants vibhajana martin luther king kante munde vunnaayandi.

జాన్‌హైడ్ కనుమూరి said...

VERY SORRY FOR THIS POST
INCOMPLETE

THANKS FOR SUGGETIONS

జాన్‌హైడ్ కనుమూరి said...

KING MARTIN LUTHAR (US)
FATHER MARTIN LUTHAR (GERMANY)

BOTH ARE DIFFERENT