Wednesday, February 27, 2008

నవ్య రాగోదయం

తెరచి వుంచిన హృదయాన్ని

ఎవ్వరో మిటినట్లు

అడుగుల సవ్వడి చేస్తూ

నవ్విన చిరుగాలి

కిలకిల రావాల పక్షుల కోలాహలం చేస్తున్న

నవ్య రాగోదయం

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home