మనసంతా ఎదోలా అయిపోయింది
వరుసగా రెండు ఎలిజీలు రాయాల్సిన అవసరం కలిగేసరికి మనసంతా ఎదోలా అయిపోయింది
జీవితం ఎంత చిన్నది?
జీవం ఎంతలో ఎగిరిపోతుంది?
జీవనంలో ఏమి మిగిల్చిపోతున్నాము? అనే ప్రశ్నలు
ఉన్నంతలో ఏదో ఒకటి చేయాలన్న ఆశ
కొత్త ఆలోచనల్ని చిగురింపచేస్తుంది.
Labels: ఇతరములు


2 Comments:
ఎలిజీలు అంటే ఏమిటండీ?
నవీన్
(http://gsnaveen.wordpress.com)
ఎలిజీ అంటే స్మృతి
జ్ఞాపకాలను చెపుతూ రాసేవి ఎలిజీలుగా పరిగణిస్తారు.
Post a Comment
Subscribe to Post Comments [Atom]
Links to this post:
Create a Link
<< Home