Thursday, February 7, 2008

సరికొత్త విత్తనాలు

అవమానాల వెంట
అపజయాల వెంట
అనుభవాలు గింజలై రాల్తాయి
కూర్చుకోవాలి
నేర్చుకోవాలి
సరికొత్త విజయపథాలకు
విత్తనాలుగా నాటుకోవాలి
ఎటోపోతున్న మేఘాన్ని పిలిచి
ఇక్కడ వర్షించమని
చెప్తావా నేస్తం

Labels:

1 Comments:

At February 7, 2008 2:38 PM , Blogger కొల్లూరి సోమ శంకర్ said...

బావుంది కవిత. ఆశావహ దృక్పథాన్ని కలిగించడంలో సాయం చేస్తాయి ఇటువంటి ప్రేరణా వాక్యాలు.
కొల్లూరి సోమ శంకర్

 

Post a Comment

Subscribe to Post Comments [Atom]

Links to this post:

Create a Link

<< Home