ఆత్మ హత్యా ప్రయత్నాలు రెండుగా వుంటాయని నా పరిశీలన
1. దేహంలో వుండే ఆత్మను చంపడం
2. దేహంతో పాటూ ఆత్మను చంపడం
రెండవదాని అనుభవం చెప్పాలంటే ఎవరైనా ప్రయత్నించి విరమించుకున్నవారు, తప్పించబడినవారు మాత్రమే చెప్పగలరు.
మొదటి దాని అనుభవం జీవితంలో అప్పుడప్పుడూ అనుభవానికి వస్తుంది.
నేనూ నా అత్మ హత్యా ప్రయత్నాలు
ఈ అంశం మీద ఒక నవల రాయలని ఎప్పటినుంచో మనసులో మెదులుతోంది.
పోయిన ఆదివారం ఆంధ్రజ్యొతిలోని కథ చదివిన తర్వాత మళ్ళీ రాయాలనిపిస్తోంది.
మీ సలహాలు, సూచనలు, అనుభవాలు ఇంకా ఏవైనా చెప్పగలరు.
3 comments:
ఏవిటి ఆత్మహత్యానుభవాలా!!? లేవండి జాన్ గారూ!:)
ఆత్మహత్యలెందుకండి?
ఉన్న హత్య్లులు చాలవా?
Euthanasia గురించి వ్రాయమ్డి.
కథ సుఖాంతమైతే రాయండి. విషాదాంతమైతే రాసి పాతిపెట్టండి. (చొరవకు నన్ను క్షమించగలరు)
Post a Comment