జీవితంలో జీవితంలో సమయ సమయాలలో దండయాత్రలు జరుగుతుంటాయి. ఓడిపోయామా? గెలిచామా? అనేది కాదు ముఖ్యం. ఎలాఎలా ఎదుర్కొన్నామనేది చాలా ముఖ్యం. దాడి ఎటువైపునుంచైనా జరుగుతుంది. ఎంత అప్రమత్తంగా వున్నదనేది ముఖ్యం. ప్రతి ఓటమిలోనూ విజయ సూత్రమేదో దాగివుంటుంది. వెదుకుతున్నామా? పట్టుకుంటున్నామా? కనుగొనగల్గుతున్నామా? నిరంతర ప్రశ్న. నడకనేర్చే ప్రతీ చిన్న బిడ్డ నీచెప్పులు వేసుకుని నడవాలని ప్రయత్నిస్తూంది. ఎటువంటి పాదరక్షల్లాంటి అడుగుజాడలను వదులుతున్నావనేది నిరంతర ప్రశ్న.
వేటాడే తత్వం ఆదినుంచి మనిషిలో వెంటాడుతూనే వచ్చింది.
1 comment:
I vAkyALLo chAlA lOtaina vEdana undi.
DARLA
Post a Comment