మీ అందరితో పంచుకోవాలనే ఉత్సాహమే మళ్ళీ రాయించింది ఇలా.
బాత్రూము(స్నానాల గది)లో కూనిరాగం తీయడం గురించి బ్లాగులు రాయని మిత్రుడు ఫోనుచేసి చెప్పిన సంగతులను ఇక్కడ రాస్తున్నాను. స్నానాల గదిలో కూనిరాగం తీయడమంటే స్నానాన్ని ఆనందిస్తున్నట్టే. ఏ ఆలోచనలు, తొందరలు లేనప్పుడు మాత్రమే స్నాన్నాన్ని ఆనందిచగలుగుతాము. అలా ఆనందిస్తున్నప్పుడు మనసుకు కలిగే ఉత్సాహం కూనిరాగంగా బయటకు వస్తుంది. సమయంమీద దృష్టి వున్నప్పుడు మన మనసు వత్తిడికి లోనవుతుంది. అలా వత్తిడి లోనవుతున్నప్పుడు మనసులో ఆనందము అనే మాటే వుండదు. ఇంతకాలం తీయని కూనిరాగంతీసావంటే ఏదో ఆందోళననుండి, వత్తిడులనుండి మనసు దూరమైదన్నమాట అని వివరించాడు. మనసు సంగతేమోగాని తెలికైన దేహం.- బ్లాగుకు స్పందించిన మిత్రులు చూసిన తర్వాత కూనిరాగం తీస్తూనే నే స్నానంచేయాలని నిర్ణయించుకున్నా.
- ఇంకా కూనిరాగపు విశ్లేషకులు ఎవరైనా దొరుకుతారా అని ఎదురుచూస్తూనేవున్నా.
Saturday, September 22, 2007
కూనిరాగపు విశ్లేషకులు ఎవరైనా దొరుకుతారా? -- 2
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
ఉలాలల్లల లల్లేయో .. ఉలాలలల్లాల లేయో..
పేరు తెలుపలేనివారు కామెంటు రాయడమెందుకో?
what stupidity you found?
can u explain?
Post a Comment