నా జీవితం అనూహ్యంగా మారింది. దానికి బైబిలు దానిలోని కవిత్వం ఆసరా అయ్యాయి. అందుకే కవిత్వాన్ని శ్వాసిస్తున్నాను.
దేవుడు ఆ కృపనిచ్చాడని నమ్ముతున్నాను.
నేను రాసిన రచనలు ఈ బ్లాగులో చూడవచ్చు. నా మరిన్ని వివరాలు నా రచనల ద్వారానే అవగాహన చేసుకోగలరని అనుకుంటున్నాను.
No comments:
Post a Comment