1975-77 లో నేను చదివిన జూనియర్ కాలేజి, ఏలూరు నా స్నేహితుడు/నాజూనియర్
Chunduri Srinivasa Gupta
ఇన్ని సంవత్సరాలైనా మారని గేటు ఓ తియ్యని జ్ఞాపకం
ఇంటర్మీడియెట్ కోసం గర్నమెంటు జూనియర్ కాలేజి, ఏలూరులో 1975-77 బాచ్‌లో జాయిన్ అయ్యాను. అప్పుడు మాకు శ్రీ జనార్దన రావు, ప్రిన్సిపాల్‌గా వుండేవారు. కొంచెం పొట్టిగాను, పరమ కఠినంగానూ ఉండేవారు. ఆయనకు ఇంగ్లీషు పొయెట్రీ అంటే పరమ పిచ్చి. అందుకే అన్నీ గ్రూపులను (ఎం.పి.సి., బై.పిసి., సి.యిసి., ఎం.ఇ.సి., హెచ్.ఇ.సి.) ఒక్కచోట ఆరుబయట మైదానంలో కూర్చోబెట్టి, మైకు పెట్టి పొయెట్రీ పాటాలు చెప్పేవారు. ఈయన నాన్నకు స్నేహితులు అవ్వడంవల్లనే ఇక్కడ నన్ను చేర్పించారని రెండు సంవత్సరాలు పూర్తయ్యాక తెలిసింది. మా కాలేజి ప్రక్కనే రెవెన్యూ ఆఫీసుల సమూహం ( తాలూకాఫీసు, ట్రజరీ, తాలూకా కోర్టు ఇంకా కొన్ని.) వుండేవి. ఇద్దరు ఎప్పుడైనా కల్సే సందర్భం ఏర్పడినప్పుడు ఇంగ్లీషు సాహిత్యం గురించే మాట్లాడుకునేవారంట.
నాకు తెలియకుండానే నన్ను కవిత్వంవైపు నడిపించారని ఇన్నేళ్ళ తర్వాత ఇలా గుర్తుచేసుకోవడంలో బయటపడింది.
ఆయన చెప్పిన పాఠాల్లో నాకు గుర్తున్నవి మూడు
1. బ్రూక్ -
THE BROOKనాకు తెలియకుండానే నన్ను కవిత్వంవైపు నడిపించారని ఇన్నేళ్ళ తర్వాత ఇలా గుర్తుచేసుకోవడంలో బయటపడింది.
ఆయన చెప్పిన పాఠాల్లో నాకు గుర్తున్నవి మూడు
1. బ్రూక్ -
by: Alfred Tennyson (1809-1892)
- COME from haunts of coot and hern,
- I make a sudden sally,
- And sparkle out among the fern,
- To bicker down a valley.
- By thirty hills I hurry down,
- Or slip between the ridges,
- By twenty thorps, a little town,
- And half a hundred bridges.
- Till last by Philip's farm I flow
- To join the brimming river,
- For men may come and men may go,
- But I go on forever.
- I chatter over stony ways,
- In little sharps and trebles,
- I bubble into eddying bays,
- I babble on the pebbles.
- With many a curve my banks I fret
- by many a field and fallow,
- And many a fairy foreland set
- With willow-weed and mallow.
- I chatter, chatter, as I flow
- To join the brimming river,
- For men may comeand men may go,
- But I go on forever.
- I wind about, and in and out,
- with here a blossom sailing,
- And here and there a lusty trout,
- And here and there a grayling,
- And here and there a foamy flake
- Upon me, as I travel
- With many a silver water-break
- Above the golden gravel,
- And draw them all along, and flow
- To join the brimming river,
- For men may come and men may go,
- But I go on forever.
- I steal by lawns and grassy plots,
- I slide by hazel covers;
- I move the sweet forget-me-nots
- That grow for happy lovers.
- I slip, I slide, I gloom, I glance,
- Among my skimming swallows;
- I make the netted sunbeam dance
- Against my sandy shallows.
- I murmur under moon and stars
- In brambly wildernesses;
- I linger by my shingly bars;
- I loiter round my cresses;
- And out again I curve and flow
- To join the brimming river,
- For men may come and men may go,
- But I go on forever
ఈ పాఠం గుర్తు రాగానే గోదావరి నది మాత్రమే గుర్తుకొస్తుంది. ఈ పాఠం విన్నరోజుల్లోనే కోస్తా /కోనసీమ ఏరియాలో ఒకపెళ్ళికి వెళ్ళాడం, ఒక గ్రామంనుండి అమలాపురంవరకు కొంతమంది పడవలో వెళ్ళాము. ఆనుభవమే గుర్తుకొస్తుంది. తర్వాతి రోజుల్లో గోదావరి, మరికొన్ని నదుల పుట్టుక ప్రదేశాలను సందర్శించినప్పుడు నాకు ఈ బ్రూక్ పాఠం, జనార్దన్ రావు గారు చెబుతున్న స్వరం వినబడుతుంది.
2. సోలిటరీ రీపర్ -
The Solitary Reaper -William Wordsworth
Behold her, single in the field,
Yon solitary Highland Lass!
Reaping and singing by herself;
Stop here, or gently pass!
Alone she cuts and binds the grain,
And sings a melancholy strain;
O listen! for the Vale profound
Is overflowing with the sound.
No Nightingale did ever chaunt
More welcome notes to weary bands
Of travellers in some shady haunt,
Among Arabian sands:
A voice so thrilling ne'er was heard
In spring-time from the Cuckoo-bird,
Breaking the silence of the seas
Among the farthest Hebrides.
Will no one tell me what she sings?--
Perhaps the plaintive numbers flow
For old, unhappy, far-off things,
And battles long ago:
Or is it some more humble lay,
Familiar matter of to-day?
Some natural sorrow, loss, or pain,
That has been, and may be again?
Whate'er the theme, the Maiden sang
As if her song could have no ending;
I saw her singing at her work,
And o'er the sickle bending;--
I listened, motionless and still;
And, as I mounted up the hill,
The music in my heart I bore,
Long after it was heard no more.
ఈ పాఠం చెబుతున్నప్పుడు ప్రకృతిని గురించి, పని పాటలు సంస్కృతిలో భాగం. జానపథాన్ని వివరిస్తూ, బహుశ ఆమె "ఎన్నియెల్లో, ఎన్నియ్యాల్లో హుయ్ ..." అని పాడిందేమోనని అప్పటికి కొద్దిరోజులముందే విడుదలయ్యిన భక్తకన్నప్ప సినిమాలోని పాట :
సాహిత్యం: ఆరుద్ర , గానం: రామకృష్ణ, పి.సుశీల
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)
అరె సిన్నోడా ..
ఆకుచాటున పిందె ఉందీ .. చెట్టూ సాటున సిన్నాదుందీ
ఓ ఓ ఓ ఆకుచాటున పిందె ఉంది .. చెట్టూ సాటున సిన్నాదుందీ
సక్కని సుక్కని టక్కున ఎతికీ దక్కించుకోరా .. దక్కించుకోరా
దక్కించుకోరా .. దక్కించుకోరా !
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
అరె సిన్నమ్మీ ..
మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఓ ఓ ఓ మబ్బు ఎనకా మెరుపుతీగె .. దుబ్బు ఎనకా మల్లెతీగా
ఏడానున్నా దాగోలేవే మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా
మల్లెమొగ్గా .. అబ్బో సిగ్గా !
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
అహ అత్తారింటికి దారేదమ్మా సందామామా
అరెరెరెరె ఆమడ దూరం ఉందోలమ్మా సందామామా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఆమడ దూరం ఉన్నాగానీ ఎళ్ళాలమ్మా
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
ఓ ఓ ఓ సీకటింట్లో సిక్కు తీసా .. ఎలుతురింట్లో కొప్పు ముడిసా
కొప్పూ లోనీ మొగలీ పువ్వూ గుప్పుమందే .. ఒప్పులకుప్పా
ఓయ్ గుప్పుమందే .. ఒప్పులకుప్పా !
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా
సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
ఓ ఓ ఓ సందమామా రైకలెన్ని .. కలువపువ్వూ రేకులెన్ని
దానికి దీనికి ఎన్నెన్ని ఉన్నా నీకు నేనే .. నాకు నువ్వే
నీకు నేనే .. నాకు నువ్వే !
ఎన్నీయలో ఎన్నీయలో సందామామా
ఉయ్ సిన్నాదాన్ని మనువు సెయ్యీ సందామామా (2)
...............................................................పాటను డాన్సు చేస్తూ మరీ చెప్పారు.
పాఠంలోని పదాలు, పాదాలు అలాగే గుర్తులేదుగాని ఆయన చెప్పిన తీరు మాత్రం బాగా గుర్తుండిపోయింది.
3. అ సీన్ ఫ్రం జూలియెస్ సీజర్
అంథోనీ స్పీచ్‌లోని ద్వైదీభావాన్ని, దానిలోని హావ భావాలను నటించి, అభినయించిన వివరించిన తీరు ఇంకా కళ్ళముందు మెదులుతూనేవుంది నారికేళ పాకమని చెప్పబడే షేక్‌స్పియర్‌ను చదవడం సులువనిపించింది. అప్పుడు చదవలేకపోయినా గానీ తర్వాతి కాలంలో చదవడానికి గురువుగారు ఉపకరించారు అని చెప్పాలి.
*** గురువుగారు జనార్దన రావు గారు ఎక్కడవున్నా వారికి శిరసువంచి నమస్కరిస్తున్నాను.

2 comments:
Janardhan Rao garini baaga gurthu pettukunnavu
Chunduri Srinivas Gupta
నేను గుర్తుపెటుకోవడం కాదు అప్పట్లో ఆయనే నన్ను గుర్తు పెట్టుకున్నారు చాలాకాలం.
ఎవరికో ప్రేమలేఖ రాసి ఆయనకి దొరికిపోయి, నాన్నకు తెలిసి నానాతిట్లు తిని కాలేజీక్ నాన్నను తీసుకెళెతే వాళ్ళిద్దరు వాళ్ళ కబుర్లలో పడ్డారు. నేను కనుమూరి సుందర్రావు గారి అబ్బాయిని అనితెలిసాక మరీ గుర్తు పెట్టుకున్నారు. (వాళ్ళీదరూ బయట ఒకొరికి ఒకరు తెలుసనేది అప్పుడే తెలిసింది)
ఒక సందర్భంలో నా చేతివ్రాతను, నా ధైర్యంగా మాట్లాడే విధానాన్ని మెచ్చుకున్నారు కూడా.
Post a Comment