సాహితీ మిత్రులకు
శ్రీ నూతక్కి రాఘవేంద్ర రావు గారు
రాసిన మూడు చక్రాల బండికి కొన్ని చిత్రాలు జోడించి ఈ పుస్తకంగా మీ ముందుకు వస్తోంది.
యాబై అరవై మద్దెగాల వయస్సులో వచ్చే ఇబ్బందుల మధ్య ఆత్రపడి కొనితెచ్చుకునే చిక్కులను ఇందులో పదచిత్రాలుగా రచించడం జరిగింది. ఇవి ఆమద్య గ్రూపులో రోజూ ఒకటి చొప్పున ఆయన పోస్టుచేసారు. మొడట కొన్ని చదివిన తరువాత “గంతనే
మూడు చక్రాల బండి “ అనే రెండుపాదాలను స్థిరంగా వుంచుతూ సంఘటనను చిత్రించడం అంత సునాయాసమైన పని కాదని నాకు అర్థమయ్యింది. బాగున్నాయని తెలిపిన చిన్న అభినందనను స్పూర్తిగా తీసుకొని శ్రీ నూతక్కి గారు ఇరువై ఐదు పదచిత్రాలను అల్లడం ఆశ్చర్యానికి గురిచేసింది
మీకూ నచ్చుతాయని ఆశిస్తున్నాను.
ఆయన సాహిత్య కృషిని మరోసారి అభినందిస్తున్నాను.
మీకు నచ్చినట్లయితే చిన్ని అభిప్రయాన్ని రాయండి.
http://www.scribd.com/fullscreen/73438374?access_key=key-20tqivkr2rbhce7hxal1
9 comments:
ఆలోచన ...వైవిధ్యంగా వుంది.
కవితలూ బాగున్నాయి
Great effort Sir...Guruji తరపున మీకు నా అభినందనలు...
antharangapu aalochanalanu bhavathmakanga vyaktheekarinchadame kavithvam.. Ee kavithalu chala chala bagunnai..
karlapalem hanumantha rao
Thank you for your comment
karlapalem hanumantha rao
Thank you
for your comment
కెక్యూబ్ వర్మ
Thank you
for your comment
madishetty
thank you
for your
comment
ప్రతి కవితకు తగ్గట్టుగా ఫోటోలు..చాల బాగుంది
ప్రవీణ
Thank you very much
Post a Comment