పలకాలి గా రాగం
పాడాలి లే గానం
హృదినిండిన వేళ
మది పొంగి రాదా!
గానం ప్రవాహం కాదా!!
మీటినదెవరో
పలికినదేదో!
చినుకు చినుకుల పలుకులు
పదములల్లిన జల్లులు
తడిసినా వెల్లువ
గానం ప్రవాహం కాదా!!
దాచిన రాగాలు
పలికిన భావాలు
సరిగమల సరాగాలు
గమకాల జావళులు
సవ్వడిచేసే వేళలో
గానం ప్రవాహం కాదా!!
పులకింతల పున్నమి
నడయాడే చెలిమి
ఆశలే ఊసులై
పూలదారులై పరచి
గుండె రేపే గుబులుతో
గానం ప్రవాహం కాదా!!
పాడాలి లే గానం
హృదినిండిన వేళ
మది పొంగి రాదా!
గానం ప్రవాహం కాదా!!
మీటినదెవరో
పలికినదేదో!
చినుకు చినుకుల పలుకులు
పదములల్లిన జల్లులు
తడిసినా వెల్లువ
గానం ప్రవాహం కాదా!!
దాచిన రాగాలు
పలికిన భావాలు
సరిగమల సరాగాలు
గమకాల జావళులు
సవ్వడిచేసే వేళలో
గానం ప్రవాహం కాదా!!
పులకింతల పున్నమి
నడయాడే చెలిమి
ఆశలే ఊసులై
పూలదారులై పరచి
గుండె రేపే గుబులుతో
గానం ప్రవాహం కాదా!!
6 comments:
chaala baga vachindi john sir idi patalu padyalu lo kooda post cheyyandi akkada mimmalni ad d chesanu manam rachinchina patalu akkada post chese group manade .....ee pata chala hayiga vachindi nenoo o pat apost chestanu ....chalaa unnayi navi rams vi kudaa.....gaanam pravaham kaadaa.....nijame nindaina nadee pravahamla vachindee pata deeni janamrahasyam anthatikee nene pratyaksha sakshini kadantara john ....love j
మీ "పులకించిన పున్నమి" పాడిన జోలపాట నుండి ఇంకా తేరుకొలేదు జాన్ గారు.....అవును హాయిగా ఉంది.ఈమధ్య ఇలా పాటలు రాసినవారు అరుదైపోయారు..మరిన్ని ఆశించొచ్చా.....మీ వాసుదేవ్
వాసుదేవ్
సంగీత పరిజ్ఞానం లేకపోవడం వల్ల పాటరాయడమంటే నాకు భయం.
ఫేస్ బుక్కులోని మిత్రుల ప్రొత్సాహం వల్ల ధైర్యం చేసాను.
అదో ఒరవడిలో అప్రయత్నంగా వచ్చేసాయి., కాబట్టి ఇంకొన్ని అనే భరోసాను ఇవ్వలేను.
ఇంకొన్ని వస్తే సంతోషమే కదా!!
మీ అభిప్రాయానికి ధన్యవాదములు
చాలా బాగా వచ్చింది జాన్ సార్ ఇది పతలు పద్యాలు లో కూడా పోస్తు చెయ్యండి అక్కద మిమ్మల్ని ఆడ్ చేసాను మనం రచించిన పాటలు అక్కడ పోస్ట్ చేసే గ్రూప్ మనదే .....ఈ పాట చాలా హాయిగా వచ్చింది. నేనూ ఓ పాట పోస్ట్ చేస్తాను ....చాలా ఉన్నాయి నావి రాంవి కూడా .....గానం ప్రవహం కాదా.....నిజమే నిండైన నదీ ప్రవహంలా వచ్చిందీ పాట దీని జన్మరహస్యం అంతటికీ నేనే ప్రత్యక్ష సాక్షిని కాదంటారా జాన్ ....ప్రేమతో
జగతి
-----
మీ తెలుగు - ఎంగ్లీషు చదివేసరికి జవాబు కొంచెం ఆలస్యమయ్యింది.
కొన్ని సార్లు కవిత్వం అలానే పుడుతుంది, ప్రవహిస్తుంది.
మీ అభిప్రాయానికి ధన్యవాదములు
చదవడానికి చాలా బాగుంది..చాలాసేపు ట్రై చేసాను మంచి ట్యూను దొరుకుతుందేమోనని..మళ్లీ ఇంకోసారి చూస్తా తరవాత..బహుశా నేనింకా 'ఊగవే ఉయ్యాల' పాట లోంచి బయటపడలేకపోవడం కారణం కావచ్చు
Jyothirmayi
మీ అభిప్రాయానికి ధన్యవాదములు
Post a Comment