Friday, February 25, 2011

మిక్కిలినేని రాధాకృష్ణ - నివాళి

కొన్ని సమయాలు అనుకొకుండా అద్భుతమైన అనుభూతినిస్తాయి.

అటువంటిదే ఏప్రిల్ 2005న నాకు జరిగింది.

అది నాకు ఎక్స్‌రే అవార్డు రావడం, దాని ప్రదానం శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ, శ్రి కె. శివారెడ్డి చేతులమీదుగా జరగటం.


ఆ అపురూప దృశ్యాలు మీకోసం  


అపురూప జ్ఞాపకాన్నిచ్చిన శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ గారికి అశ్రు నివాళి  

1 comment:

Rajendra Devarapalli said...

నిండు మనిషి మిక్కిలినేని,ఆయన్ను మీరు ఇలా గుర్తుకుతెచ్చుకోవటం సమయోచితంగా,సందర్భానుసారంగా ఉంది.మీతో కలసి ఆయనకు నా హృదయపూర్వక నివాళులు.