Friday, December 3, 2010

నీలగిరి దృశ్యాలు

జీవిత దారుల్లో తన్మయ పరిచే కొన్ని అద్భుత దృశ్యాలు


వాటిని వెదుక్కుంటూ హత్తుకోవాలి 

 తటాకాలై మనల్ని మురిపిస్తాయి 


కొత్త ఆలోచనా దారుల్ని మన ముందుంచుతాయి

ఆస్వాదిస్తూ, భుజంపైనో,మనసులోనో, మోసుకుంటూ  సాగిపోవలసిందే !

1 comment:

నీహారిక said...

జీవితం అంటే తెలియాలంటే ఇలాంటి చోట్ల కొన్ని రోజులయినా గడపాలండీ. అన్నీ ఉన్నా దేనికోసమో తపిస్తూ ఉంటాము, నిజంగా ప్రకృతి తో స్నేహమెపుడూ బాగుంటుంది.