ఫోటోలు బావున్నాయి, క్రియేటివ్ గానూ ఉన్నాయి, కంగ్రాట్స్. జాన్ గారు మీరెంత కవులైతే మాత్రం యెంత గ్రహణం పడితే మాత్రం పాపం సూర్యున్ని అలా మీ వెంట కార్ షెడ్ల వెంటా, ఆఫీస్ ల్లోకి వెంట తిప్పుకోవచ్చా -ఈగ హనుమాన్
@వాసు నిజానికి సూర్య గ్రహణానికి ప్రత్యేకంగా ఎలాంటి లెన్సులు వాడాలో, ఎలా తియ్యాలో తెలియదు, కానీ చిన్న ప్రయత్నం చేసాము అందువల్ల అది ఆకుపచ్చ రంగులో వచ్చింది స్పందనకు నెనరులు
9 comments:
చక్కగా ప్రెజంట్ చేసారు.
అద్భుతంగా ఉన్నాయి ఫొటోస్. ఆ పచ్చ రంగు ముఖ్యంగా భలే ఉంది. .
ఫోటోలు బావున్నాయి, క్రియేటివ్ గానూ ఉన్నాయి, కంగ్రాట్స్.
జాన్ గారు
మీరెంత కవులైతే మాత్రం
యెంత గ్రహణం పడితే మాత్రం
పాపం సూర్యున్ని
అలా మీ వెంట కార్ షెడ్ల వెంటా, ఆఫీస్ ల్లోకి వెంట తిప్పుకోవచ్చా
-ఈగ హనుమాన్
@పద్మార్పిత
స్పందనకు నెనరులు
@వాసు
నిజానికి సూర్య గ్రహణానికి ప్రత్యేకంగా ఎలాంటి లెన్సులు వాడాలో, ఎలా తియ్యాలో తెలియదు, కానీ చిన్న ప్రయత్నం చేసాము అందువల్ల అది ఆకుపచ్చ రంగులో వచ్చింది
స్పందనకు నెనరులు
@హనుమాన్
అప్పుడప్పుడూ సూర్యుణ్ణి పట్టాలని చూస్తాము
కానీ పట్టలేక పోతుంటాము
దొరికినప్పుడే పట్టుకోవాలి కదా!
స్పందనకు నెనరులు
good things are always good
ఆకుపచ్చ సూర్య గ్రహణం బాగా ఉంది
మంచిగ తీసిర్రు బొమ్మలు. సూర్యదేవుని రాహువు పట్టినట్టుగనే ఆంధ్రదేశాన్ని ఒక కేతువు పట్టిండు. కొరికి కొరికి ముక్కలు చేయబట్టిండు. కానీ సూర్యునెలెక్కనే ఆంధ్రరాష్ట్రం భీ బైటికొస్తాదన్నట్టు.
Post a Comment