నేను హస్తసాముద్రకాన్ని పెద్దగా నమ్ముతాను అని చెప్పలేను గాని ఈ రోజు స్కానరును టెస్టు చేస్తున్నప్పుడు నా చెయ్యి స్కాన్ అయ్యింది. అప్పుడే సరదాగా బ్లాగులో పెడదామనిపించింది.
అంత స్పష్టంగా లేదు. కానీ నాకు కనిపించినవి కొన్ని. 1) మీరు కాస్త సున్నిత మనస్కులు. పర్యవసానమేమంటే మానవసంబంధాల్లో ప్రపంచానికీ మీకూ పొసగదు. రిలేషన్షిప్ ప్రాబ్లంస్ ఉండొచ్చు. 2) హస్తసాముద్రికం మీద నమ్మకం లేకపోయినా జ్యోతిషం ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటుంది. 3) ఒక వయసు వరకు మీలైఫ్ ఆవరేజ్ గా ఉండింది తరవాత బాగా సెటిల్ అయ్యారు. పోస్ట్ రెటైర్మెంట్ కూడా హాయిగా ఉంటారు 4) మంచి ఎడ్యుకేషన్ ఉంది. పీజీలాంటివి చదివి ఉంటారు 5) మీకు స్నేహితులు శ్రేయోభిలాషులూ ఎక్కువ. ప్రస్తుతానికింతే. మరి మీరూ వీటిని నిజాయితీగా వాలిడేట్ చేయాలి సుమీ.. ఉన్నదున్నట్టు చెప్పాను. మనసు నొచ్చుకుంటే క్షమాపణలు.
ఎప్పుడో ఇంజనీరింగ్ కాలేజిలో పనిలేని రోజులలో, నాలుగు అయిదు పుస్తకాలు చది నేర్చుకొని, గుర్తున్న నాలుగు అయిదు పాయంట్లతో, నా take
1. మీకు ఆరొగ్యసమస్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి. (కొందరు నాకే సమస్యలు లేవు, దాక్టర్ దగ్గరకు వెళ్లింది లేదు అంటారు, మీరు మాత్రం కాదు) 2. జీవితం మధ్యలో కెరీర్ మారటానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి. 3. మీరు మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లుగా మాత్రం మాట్లాడలేరు, ముఖ్యంగా క్రొత్త వాళ్ల దగ్గర. 4. మనసులో ఆలోచనలు ఎక్కువ మీకు, ఎప్పుడూ ఎదో అలోచిస్తూ మాత్రం ఉంటారు.
నేను చెప్పినవి ఎంతవరకో కరక్టో నిర్మొహమాటంగా చెప్పండి.
1) మీరు కాస్త సున్నిత మనస్కులు. పర్యవసానమేమంటే మానవసంబంధాల్లో ప్రపంచానికీ మీకూ పొసగదు. రిలేషన్షిప్ ప్రాబ్లంస్ ఉండొచ్చు. ఇది నిజమని చాలాసార్లు రుజువయ్యింది 2) హస్తసాముద్రికం మీద నమ్మకం లేకపోయినా జ్యోతిషం ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటుంది. దేనిమీదా నమ్మకంలేదు, ఒక శాస్త్రంగా అనుకుంటుంటాను 3) ఒక వయసు వరకు మీలైఫ్ ఆవరేజ్ గా ఉండింది తరవాత బాగా సెటిల్ అయ్యారు. పోస్ట్ రెటైర్మెంట్ కూడా హాయిగా ఉంటారు ఆవరేజ్ అన్నది నిజం, సెటిల్ కాలేదు పోస్ట్ రెటైర్మెంట్ గురించిన ఆలోచనే లేదు. 4) మంచి ఎడ్యుకేషన్ ఉంది. పీజీలాంటివి చదివి ఉంటారు పిజి చదలేదు కానీ న్యాయశాస్త్రం చదవాలని ప్రయత్నించాను కాలేజిపరంగా పూర్తిచేయలేదు. పుస్తకాలు బాగానే చదివానను. 5) మీకు స్నేహితులు శ్రేయోభిలాషులూ ఎక్కువ. నిజమే స్నేహితులు వీటిని నిజాయితీగా వాలిడేట్ చేసాను సుమీ.. క్షమాపణలు ఎందుకు?? స్పందనకు నెనరులు
1. మీకు ఆరొగ్యసమస్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి. (కొందరు నాకే సమస్యలు లేవు, దాక్టర్ దగ్గరకు వెళ్లింది లేదు అంటారు, మీరు మాత్రం కాదు) 42వ సంవస్తరంవరకు డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు అన్నది నిజం. తర్వాత బి.పి. బటపడటం తప్ప పెద్దగా ఆరోగ్యసమస్యలు లేవు. 2. జీవితం మధ్యలో కెరీర్ మారటానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి. అనలైజ్ చెయ్యాలి...... 3. మీరు మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లుగా మాత్రం మాట్లాడలేరు, ముఖ్యంగా క్రొత్త వాళ్ల దగ్గర. అది నా బలహీనతేనా అని అప్పుడప్పుడూ అనుమానం వస్తూనేవుంది. 4. మనసులో ఆలోచనలు ఎక్కువ మీకు, ఎప్పుడూ ఎదో అలోచిస్తూ మాత్రం ఉంటారు. 40సవస్తరాల వయస్సు వరకూ అస్సలు ఆలోచన అంటే ఏమిటి అనే అంత ప్రశాంతంగా వుండేవాణ్ణి. తర్వాత ఆలోచనలు వ్యక్తిగతమైనవి కాదు, అందువల్లనే కవిగా మారానేమో అన్పిస్తుంది నేను చెప్పినవి నిర్మొహమాటంగా చెప్పాను. స్పందనకు నెనరులు అన్నట్టు మీ పేరు చెప్పలేదు
1. మీరు కొద్ది b.p బయటపడింది అని మాత్రమే అనుకోకుండా, దయచేసి సంవస్తరానికి ఒక్కసారి అన్నా complete blood test, including lipids, a1c and creatin గట్రా) చేయించుకోండి. అది మిమ్మలను ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. మిమ్ములను భయపెట్టే ఉద్దేశ్యం తో కాకుండా, మీ శ్రెయోభిలాషి గా అంటున్నాను.
2. మనసులో ఆలోచనలు ఎక్కువ మీకు అంటే నా ఉద్దేశ్యం wandering of mind most of time అని.
హస్త సాముద్రికమనేది సముద్రం అంత శాస్త్రమయితే, దాని ఒడ్డునుండే ఒక ఇసుకరేణువు అంత కూడా తెలియని వాడిగా నే చెప్పే మాటలు అని మర్చిపోకండి.
మొహమాటం లేకుండా మీ feedback ఇచ్చినదుకు ముందుగా నెనర్లు. నేను గురుముఖ ఎక్కడా నేర్చుకోకపోయిన, ఎందుకో కొందరి చేతులు చూసి చెప్పటం (చాలా వరకు intution) ఆ టైం లో మనసులో కలిగిన భావనలు, అవి నిజమవటం చాలా చాలా సంధర్భాలలో జరిగింది, అలా అని అందరకూ చెబ్తాం అంటే చాలా మంది విషయంలో నోరు పెగలదు, మనసులో ఒక్క ముక్క కూడా రాదు. ఎందుకో మీ చెయి చూడగానే పైన ముక్కలు వచ్చాయి. అవి ఎమయినా ఉపయోగపడితే వాడుకోండి, లెకపోతే కూరలో కరివేపాకు లాగా లైటుగా తీసుకోండి.
మొహమాటాలు ఉండకుండా ఉంటాయనే పేరు వ్రాయటం లేదు, అర్ధంచేసుకో గలరు.
In the early ages you might have suffered some health problems. At the middle age up to 55 or 60 your health should be perfect At the end also you may not have any health problems but gradual deterioration due to weakness and non functioning of medicines on your body Regarding education you are in different fields of education unconnected with each other. Even in advanced ages also you will continue to be a student. I do not have any experience in palmistry but just a prediction. If you find any thing correct kindly inform me so that I can develop interest in the fiels.
@Kodavanti Subrahmanyam నా చిన్న తనంలో పొంగు వచ్చి, కురుపులు అయ్యి చాలాకాలం తగ్గలేదు, దానికోసం సుమారు రెండునెలలు మందులు వాడటం, పత్యం చేయటం మినహా నాకు గుర్తున్నంతవరకు చిన్ని చిన్ని జ్వరం తప్ప అస్వస్థతగా నేను ఎప్పుడూ ఉండలేదు. ఇప్పుడే 50లో అడుగెట్టాను. విద్య గురించి : అవును నిజమే రకరకాలుగా చదివాను, ఇంట్ర్మీడియెట్ యం.పి.సి.తో చదివాను, బి.ఎ. పబ్లిక్ అడ్మినిస్త్రేషంతో చదివాను తర్వాత జాయిన్ అయినవి ఏదీ పూర్తి చెయ్యలేదు. ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చదవాలని ప్రయత్నం చేస్తూనే వున్నాను, వుంటాను కూడా thanks for your comment
9 comments:
అంత స్పష్టంగా లేదు. కానీ నాకు కనిపించినవి కొన్ని.
1) మీరు కాస్త సున్నిత మనస్కులు. పర్యవసానమేమంటే మానవసంబంధాల్లో ప్రపంచానికీ మీకూ పొసగదు. రిలేషన్షిప్ ప్రాబ్లంస్ ఉండొచ్చు.
2) హస్తసాముద్రికం మీద నమ్మకం లేకపోయినా జ్యోతిషం ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటుంది.
3) ఒక వయసు వరకు మీలైఫ్ ఆవరేజ్ గా ఉండింది తరవాత బాగా సెటిల్ అయ్యారు. పోస్ట్ రెటైర్మెంట్ కూడా హాయిగా ఉంటారు
4) మంచి ఎడ్యుకేషన్ ఉంది. పీజీలాంటివి చదివి ఉంటారు
5) మీకు స్నేహితులు శ్రేయోభిలాషులూ ఎక్కువ.
ప్రస్తుతానికింతే. మరి మీరూ వీటిని నిజాయితీగా వాలిడేట్ చేయాలి సుమీ..
ఉన్నదున్నట్టు చెప్పాను. మనసు నొచ్చుకుంటే క్షమాపణలు.
ఎప్పుడో ఇంజనీరింగ్ కాలేజిలో పనిలేని రోజులలో, నాలుగు అయిదు పుస్తకాలు చది నేర్చుకొని, గుర్తున్న నాలుగు అయిదు పాయంట్లతో, నా take
1. మీకు ఆరొగ్యసమస్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి. (కొందరు నాకే సమస్యలు లేవు, దాక్టర్ దగ్గరకు వెళ్లింది లేదు అంటారు, మీరు మాత్రం కాదు)
2. జీవితం మధ్యలో కెరీర్ మారటానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి.
3. మీరు మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లుగా మాత్రం మాట్లాడలేరు, ముఖ్యంగా క్రొత్త వాళ్ల దగ్గర.
4. మనసులో ఆలోచనలు ఎక్కువ మీకు, ఎప్పుడూ ఎదో అలోచిస్తూ మాత్రం ఉంటారు.
నేను చెప్పినవి ఎంతవరకో కరక్టో నిర్మొహమాటంగా చెప్పండి.
అడిగితే ఎందుకు చెప్పనూ? మీ కుడిచేతికి ఐదు వేళ్ళున్నాయి :-)
శ్రీనివాస్ గారూ ఇంతపచ్చినిజాన్ని ముందుగా నేను గమనించలేదు సుమా!
Big Rock on the Beach
1) మీరు కాస్త సున్నిత మనస్కులు. పర్యవసానమేమంటే మానవసంబంధాల్లో ప్రపంచానికీ మీకూ పొసగదు. రిలేషన్షిప్ ప్రాబ్లంస్ ఉండొచ్చు.
ఇది నిజమని చాలాసార్లు రుజువయ్యింది
2) హస్తసాముద్రికం మీద నమ్మకం లేకపోయినా జ్యోతిషం ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటుంది.
దేనిమీదా నమ్మకంలేదు, ఒక శాస్త్రంగా అనుకుంటుంటాను
3) ఒక వయసు వరకు మీలైఫ్ ఆవరేజ్ గా ఉండింది తరవాత బాగా సెటిల్ అయ్యారు. పోస్ట్ రెటైర్మెంట్ కూడా హాయిగా ఉంటారు
ఆవరేజ్ అన్నది నిజం, సెటిల్ కాలేదు
పోస్ట్ రెటైర్మెంట్ గురించిన ఆలోచనే లేదు.
4) మంచి ఎడ్యుకేషన్ ఉంది. పీజీలాంటివి చదివి ఉంటారు
పిజి చదలేదు కానీ న్యాయశాస్త్రం చదవాలని ప్రయత్నించాను కాలేజిపరంగా పూర్తిచేయలేదు. పుస్తకాలు బాగానే చదివానను.
5) మీకు స్నేహితులు శ్రేయోభిలాషులూ ఎక్కువ.
నిజమే స్నేహితులు
వీటిని నిజాయితీగా వాలిడేట్ చేసాను సుమీ..
క్షమాపణలు ఎందుకు??
స్పందనకు నెనరులు
1. మీకు ఆరొగ్యసమస్యలు మాత్రం తప్పకుండా ఉంటాయి. (కొందరు నాకే సమస్యలు లేవు, దాక్టర్ దగ్గరకు వెళ్లింది లేదు అంటారు, మీరు మాత్రం కాదు)
42వ సంవస్తరంవరకు డాక్టరు దగ్గరకు వెళ్ళలేదు అన్నది నిజం. తర్వాత బి.పి. బటపడటం తప్ప పెద్దగా ఆరోగ్యసమస్యలు లేవు.
2. జీవితం మధ్యలో కెరీర్ మారటానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి.
అనలైజ్ చెయ్యాలి......
3. మీరు మనసులో ఉన్నది కుండబద్దలు కొట్టినట్లుగా మాత్రం మాట్లాడలేరు, ముఖ్యంగా క్రొత్త వాళ్ల దగ్గర.
అది నా బలహీనతేనా అని అప్పుడప్పుడూ అనుమానం వస్తూనేవుంది.
4. మనసులో ఆలోచనలు ఎక్కువ మీకు, ఎప్పుడూ ఎదో అలోచిస్తూ మాత్రం ఉంటారు.
40సవస్తరాల వయస్సు వరకూ అస్సలు ఆలోచన అంటే ఏమిటి అనే అంత ప్రశాంతంగా వుండేవాణ్ణి.
తర్వాత ఆలోచనలు వ్యక్తిగతమైనవి కాదు, అందువల్లనే కవిగా మారానేమో అన్పిస్తుంది
నేను చెప్పినవి నిర్మొహమాటంగా చెప్పాను.
స్పందనకు నెనరులు
అన్నట్టు మీ పేరు చెప్పలేదు
1. మీరు కొద్ది b.p బయటపడింది అని మాత్రమే అనుకోకుండా, దయచేసి సంవస్తరానికి ఒక్కసారి అన్నా complete blood test, including lipids, a1c and creatin గట్రా) చేయించుకోండి. అది మిమ్మలను ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. మిమ్ములను భయపెట్టే ఉద్దేశ్యం తో కాకుండా, మీ శ్రెయోభిలాషి గా అంటున్నాను.
2. మనసులో ఆలోచనలు ఎక్కువ మీకు అంటే నా ఉద్దేశ్యం wandering of mind most of time అని.
హస్త సాముద్రికమనేది సముద్రం అంత శాస్త్రమయితే, దాని ఒడ్డునుండే ఒక ఇసుకరేణువు అంత కూడా తెలియని వాడిగా నే చెప్పే మాటలు అని మర్చిపోకండి.
మొహమాటం లేకుండా మీ feedback ఇచ్చినదుకు ముందుగా నెనర్లు. నేను గురుముఖ ఎక్కడా నేర్చుకోకపోయిన, ఎందుకో కొందరి చేతులు చూసి చెప్పటం (చాలా వరకు intution) ఆ టైం లో మనసులో కలిగిన భావనలు, అవి నిజమవటం చాలా చాలా సంధర్భాలలో జరిగింది, అలా అని అందరకూ చెబ్తాం అంటే చాలా మంది విషయంలో నోరు పెగలదు, మనసులో ఒక్క ముక్క కూడా రాదు. ఎందుకో మీ చెయి చూడగానే పైన ముక్కలు వచ్చాయి. అవి ఎమయినా ఉపయోగపడితే వాడుకోండి, లెకపోతే కూరలో కరివేపాకు లాగా లైటుగా తీసుకోండి.
మొహమాటాలు ఉండకుండా ఉంటాయనే పేరు వ్రాయటం లేదు, అర్ధంచేసుకో గలరు.
In the early ages you might have suffered some health problems. At the middle age up to 55 or 60 your health should be perfect At the end also you may not have any health problems but gradual deterioration due to weakness and non functioning of medicines on your body
Regarding education you are in different fields of education unconnected with each other. Even in advanced ages also you will continue to be a student.
I do not have any experience in palmistry but just a prediction.
If you find any thing correct kindly inform me so that I can develop interest in the fiels.
@Kodavanti Subrahmanyam
నా చిన్న తనంలో పొంగు వచ్చి, కురుపులు అయ్యి చాలాకాలం తగ్గలేదు, దానికోసం సుమారు రెండునెలలు మందులు వాడటం, పత్యం చేయటం మినహా నాకు గుర్తున్నంతవరకు చిన్ని చిన్ని జ్వరం తప్ప అస్వస్థతగా నేను ఎప్పుడూ ఉండలేదు.
ఇప్పుడే 50లో అడుగెట్టాను.
విద్య గురించి : అవును నిజమే రకరకాలుగా చదివాను, ఇంట్ర్మీడియెట్ యం.పి.సి.తో చదివాను, బి.ఎ. పబ్లిక్ అడ్మినిస్త్రేషంతో చదివాను
తర్వాత జాయిన్ అయినవి ఏదీ పూర్తి చెయ్యలేదు.
ఎప్పటికప్పుడు ఏదో ఒకటి చదవాలని ప్రయత్నం చేస్తూనే వున్నాను, వుంటాను కూడా
thanks for your comment
Post a Comment