Friday, November 21, 2008

అప్పుడప్పుడు ఇలాకుడా జరుగుతుంది


నిన్న అనగా 20.11.2008 ఆధ్ర జ్యోతిలో రాధిక బ్లాగుపై వ్యాక్య వచ్చింది, కానీ పొరపాటున నాబ్లాగు లంకె ఇవ్వడంవల్ల కొద్దిగా నా బ్లాగులోకి సందర్శకులు వచ్చరని వ్యూ స్టట్ ను బట్టి తెలుస్తుంది

నిజానికి ఈ నొక్కులు రాధిక "స్నేహమా" బ్లాగుకు చెందవలసినవి.

ఆంధ్రజ్యోతివారు ఈ విషయం గమనించగలరు.

రాధిక గారికి అభినందనలు.

15 comments:

రాధిక said...

జాన్ గారూ థాంక్యూ.నన్ను ఎంతగానో ప్రోత్సహించినవారు మీరు.నా బ్లాగు సమీక్ష రాస్తూ "బ్లాగుల్లోనే కాక వివిధ పత్రికల్లో కనిపిస్తారని ఆశిస్తున్నాను"అన్న మాటలు మర్చిపోలేను.నిజం చెప్పొదూ మీరు సమీక్ష రాసిన తరువాతి నుండే పలుచోట్ల నా బ్లాగు కనపడడం మొదలయింది :) థాంక్యూ ఎగైన్

జాన్‌హైడ్ కనుమూరి said...

మీ బ్లాగును గురించి చాలాచోట్ల విన్న తర్వాత మీబ్లాగును సందర్శించడం జరిగింది. అలా విన్నప్పుడు మీ కవితలు కొన్ని ప్రింటుతీసుకున్నవాళ్ళు, కంటతా పట్టినవాళ్ళు కలిసారు. ఆ నేపద్యంతో నేను చదివినప్పుడు కొన్ని లోటుపాట్లు తెలుసుకుంటే ఇంకా మంచి కవిత్వం రాయగలరని అనిపించింది. అప్పుడే మీకు లేఖ రాయటం, తర్వాత అది పొద్దులో ప్రచురింపబడటం జరిగింది.
మీ కవిత్వం ముద్రితమై చదవాలని ఎదురుచూస్తూనే వున్నాను.

Rajendra Devarapalli said...

కానీ నేను జాన్ గారి బ్లాగు ద్వారానే రాధిక అన్న చక్కని బ్లాగర్ ను తెలుస్కోగలిగాను.ఇద్దరికీ అభినందనలు.
http://www.vizagdaily.co.cc/

Anonymous said...

Mr. John keep up the good work

జాన్‌హైడ్ కనుమూరి said...

Radhika
ఒకే నెలలో రెండుసార్లు ఆంధ్రజ్యోతిలో రవటం సంతోషకరం

జాన్‌హైడ్ కనుమూరి said...

రాజేంద్ర కుమార్ దేవరపల్లి
మగవాడు

thanks for responding

Unknown said...

radhika garu akkathmmula anubhandam gurinchi meeru rasina kavitha chala bhagundi.

kRsNa said...

nijamenandi. radhika garu raasina tammudu kavita chaala bagundi. radhika garu manchi kaviyitri. My best wishes to her.

జాన్‌హైడ్ కనుమూరి said...

suman,
kRsNa

Thanks for responding

netizen నెటిజన్ said...

రాజేంద్ర, హాస్చర్యంగా ఉంది, ఇన్నాళ్ళు రాధిక గారి బ్లాగు చూడలేదంటే!

Anonymous said...

@netizen: sorry if u feel i m criticizing...u always seems to be superficial reader. rajendra came to know abt radhika's blog through jhonhide's blog, its not through this post...

infact, i came to know abt radhika's by jhon's comments.

once again sorry if my comment hurts u.

రాధిక said...

అభినందనలు తెలుపుతన్నవారందరీ నెనర్లు.
వెంకట్ గారూ నెటిజన్ గారన్న దానిలో తప్పేమీ కనిపించట్లేదండి.ఆయన రాజేంద్ర గారి మాటని వేరేలా అర్ధం చేసుకున్నారంతే.రాజేంద్ర గారికి ఈమధ్యనే నా బ్లాగు పరిచయం అయిందని నెటిజన్ గారు అనుకున్నట్టున్నారు.నెటిజన్ గారూ రాజేంద్ర గారు బ్లాగు లోకానికి వచ్చిన కొన్ని రోజులకే నా బ్లాగులో వ్యాఖ్యలు రాయడం మొదలుపెట్టారు.ఆయనకి నేను ఎప్పుడో తెలుసు.

జాన్‌హైడ్ కనుమూరి said...

స్నేహమా బ్లాగుపై నేను రాసిన వ్యాసం నవంబరు 2007 లో పొద్దు పత్రికలో వచ్చింది.
మీ సౌలబ్యంకోసం లంకెను ఇస్తున్నాను

http://poddu.net/?p=397 మందారమాలతో మరుమల్లె ముచ్చట్లు

Rajendra Devarapalli said...

అందరికీ ధన్యవాదాలు,నేను కాస్త శ్రద్ధగా ఆ నాలుగు మాటలూ రాసుంటే ఇంత అస్పష్టత ఏర్పడి ఉండేది కాదు.అందుకు గాను నన్ను అందరూ పెద్ద మనసు చేసుకుని మన్నించాలి.నేను బ్లాగు లోకం లోకి అడుగిడిన కొత్తల్లోనే జాన్ గారు బ్లాగ్విషయం రాస్తుండటం అలా రాధిక గారి బ్లాగుతో పరిచయం కలగడటం జరిగాయి.ఇంతకీ నెటిజన్ గారు నామీద విసిరిన పన్ మీరందరూ గమనిస్తే మీరూ సరదాగా నవ్వుకుని ఉండేవారు :)

netizen నెటిజన్ said...

@ Venkat: Don't you worry. You gotta have a thick skin they say in this blogs world. :) But than you for your concern anyways.

@ Radhika you are right.

@ Rajendra: You all know better. :)

amdaruu kshamimchaali. telugulO raayanamduku,:( temglish raastunnamduku. :)

Please, sure you would ..