Monday, August 11, 2008

రేణుక అయోల కవిత్వము - కథలు



Read this document on Scribd: 31-32 renukaayola 10 8 08

కథలగురించి రాద్దామనుకున్న సమయంలో కవిత్వంపై వార్త ఆదివారంలో సమీక్షవచ్చింది.
అనుభూతుల దొంతర

ఆన్ లైనులో ఇక్కడ చూడొచ్చు

----

ఈ మద్య "రెండు చందమామలు" ఓ కథలపుస్తకాన్ని చదివాను.
ఇందులో పదమూడు కథలువున్నాయి. అందులో వున్న ఒక కథ రెండు చందమామలు. దాన్నే పుస్తకానికి పేరుగా పెట్టారు.
కథలు అన్నీ ఏదొక సందర్భంలో బహుమతి పొందినవే.
భూమిక, చినుకు, జాగృతి,ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ ఆదివారం, నేటినిజం పత్రికలలో వివిధ సంద్భలాలో వచ్చాయి.
సరళమైన భాష, క్లుప్తత వుండటంవల్ల చదివించేవిగా వున్నాయి.
ఈ సంపుటిలోని కథలన్నిటిలోనూ ఏదో ఒక సమకాలీన సమస్యను చిత్రించడానికి రచయిత్రి ప్రయత్నించింది. చాలా కథల్లో స్త్రీ సమస్యలే ఎక్కువగా వున్నయి. కథల్ని సంభాషణాత్మకంగా నడిపించడంద్వార కథల్లో పఠణీయత పుష్కలంగా వుంది.

"రెండు చందమామలు"
రచయిత్రి : రేణుకా అయోలా
ఫ్లాట్ 210, భాగ్యష్రీ అపార్ట్‌మెంట్స్
స్టీట్ నం. 14, లేన్ నం. 2
తార్నాక, సికింద్రాబాదు -500 017
ఫోను : 040- 27158743

1 comment:

Anonymous said...

cappagaavuMdi