అమ్మంటే ఓ అద్భుతం
అమ్మంటే ఓ అపురూపం
మదర్స్ డే సందర్బంగా మీ పోస్టులను, మీ భావాలను, మీ అభిమానాన్ని తెలియజేస్తూ రాసినవి నాకు వేగు పంపండి.
ఈ ఆలోచనలలో మీరు పాలుపంచుకోండి
ఎంత త్వరగా పంపితే అంత మంచిది.
పుస్తకంగా(పి.డి.ఎఫ్.) కూర్చి పంపుతాను.
john000in@gmail.com
2 comments:
కనుమూరి గారు..
మా అమ్మ గారి గురించి చిన్న టపా రాసాను నా బ్లాగు లో. దయ చేసి చూడండి.
Thank you.
అమ్మ మెమొరీస్ శాలువారూపంలో దేహం నిండా పరచుకోవటం, అది చలి నుంది కాపాడుతుండటం, ఒక అద్బుతమైన వర్ణన, ఒక నాస్టాల్జిక్ అనుభవం. చక్కగా ఒడిసి పట్టుకున్నారు.
చాలా మంచి కవిత. నిషిగంధ గారన్నట్లు అమ్మంత అందంగా నిండుగా ఉంది.
బొల్లోజు బాబా
http://sahitheeyanam.blogspot.com/
Post a Comment