ఈ మద్య ప్రముఖ కవి శ్రీ శివారెడ్డి ఓ సభలో మాట్లాడుతూ కవిత్వం ఏమి ఇచ్చింది అని తరచు ఎదురయ్యే ప్రశ్నను లేవనెత్తి తనకు ఎదురయ్యిన అనుభవాల్ని చెప్పారు. తనకు కలిగిన ఆసుపత్రి అనుభావన్నుంచి రాసిన ఆసుపత్రి గీతం మళ్లీ మళ్లీ ఎదురౌతున్నప్పుడు కలిగే వేదన, బాధలనుండి స్వాంతననిచ్చింది. మనసులోనో దేహ అంతఃరాళాలలోనో పేరుకుంటున్న కల్మషాన్ని కడిగివేసింది.నిస్సత్తువలోకి జారిపోకుండా నిలిపింది. అది ఓ దార్పా? కొన్ని సార్లు నన్ను నేను పునః, పునః చిత్రించుకోవడానికి ఒక కుంచెను ఇచ్చింది.
ఇంతకన్నా ఏమికావాలి?అన్నారు.
అందుకే నేనంటాను కవిత్వం నా అలవాట్లనుండి మళ్ళించడమే కాకుండా మద్యపానాన్ని మానడానికి, ఆ తర్వాత జరిగిన అనేక శరీరక రసాయన మార్పులను తట్టుకోవడానికి కొత్త శక్తినిచ్చింది.
ఇంతకన్నా ఏమికావాలి?అన్నారు.
అందుకే నేనంటాను కవిత్వం నా అలవాట్లనుండి మళ్ళించడమే కాకుండా మద్యపానాన్ని మానడానికి, ఆ తర్వాత జరిగిన అనేక శరీరక రసాయన మార్పులను తట్టుకోవడానికి కొత్త శక్తినిచ్చింది.
1 comment:
Agree!
Post a Comment