Tuesday, April 1, 2008

నేను - తీరిన నా కల

బహుశా ౧౯౭౫లొ మొదటిసారి నేరెల్ల వేణుమాధవ్ గారి మిమిక్రి కార్య క్రమాన్ని చూసాను
ఆ ఉత్సాహంతో ఏకలవ్య సిష్యరైకాన్ని చేసాను.
చాలా సార్లు సాహితి కార్యక్రమ్మాలలో కలిసినప్పటికి ఆయనతో పొటో తియించుకోవాలనే కోర్కె అలానే మిగిలిపూయింది
కొన్ని సార్లు ఫోతోగ్రాఫర్లకు పైసలు ఇచ్చినా అది కలగానే మిగిలిపోయింది.
అనుకోకుండా కవితా వార్షిక ౨౦౦౭ కు నేను కెమేరా పట్టు కేల్లడం వల్ల అ కోరిక తీరింది.

2 comments:

Anonymous said...

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తెలుగువాళ్ళలో ఒకరుగా నేరెళ్ళ వేణుమాధవ్ గారంటే నాకు చాలా గౌరవం. ఆయన మిమిక్రీ కూడా ఎంతో ఇష్టం. అన్నట్టు జాన్ గారూ మీరు మిమిక్రీ చేస్తూంటారా!?

జాన్‌హైడ్ కనుమూరి said...

చాలా కాలం అబ్యాసం చేసాను. కమర్షియల్ కార్యక్రమాలు చెయ్యలేదు కాని అవకాశాల్ని వినియోగించుకోవడం జరిగింది.

ప్రస్తుతం వయస్సు ఇతర కారణాల దృష్ట్యా దూరంగా వున్నాను అంతే!