Monday, March 24, 2008

అతలాకుతలం చేసింది

రెండు రోజుల వర్షం అతలాకుతలం చేసింది
చేతికొచ్చిన పంట తడిసి
రంగు రుచి ధర కొల్పోయింది
నాలలు నిండి వరదై పొంగింది
రైతు గుండెలో కన్నిరు పారింది

ప్రతీ సారీ

పర్యావరణ సమతుల్యాన్ని గుర్తుచేస్తుంది

1 comment:

రాఘవ said...

క్షమించాలి, చివర్లో మీరు చెప్పిన "పర్యావరణ సమతుల్యాన్ని గుర్తుజేస్తుంది" కొంచెం వివరిస్తారా? నాకు అర్థం కాలేదు.