తగునా మీకిది?
తాజా వార్తలు
ఈ రోజు బి.జా.పా. బంద్‌కు పిలుపునిచ్చింది
రాజకీయాలలో ఇలాంటివి సాధరణమైనవే అయినా ప్రజల పరిస్థిని అర్థంచేసుకుంటున్నారా??
బంద్‌ను దృష్టిలో ఉంచుకొని ఇంటర్మీడియెట్ బోర్డు ఈ రోజును పరిక్షను వాయిదావేసింది.
డిగృఈ పరీక్షను వాయిదా వేసారు
ఎన్నోరోజులుగా పరీక్షలకు సిద్దపడుతున్న విద్యార్థి విద్యార్థుల్లో ఒకటే ఉత్కంఠ. దానితో తల్లితండ్రుల మనసుల్లోను అలజడి.
వత్తిడికిలోనయ్యే విద్యార్థులకు తీవ్రమైన మానసిక పరిణామాలకు గురయ్యే అవకాశంవుంది.
ఇలా విద్యార్థుల్ని, వారి తల్లిదండ్రుల్ని అలజడికి గురిచేయడం
రాజకీయ నాయకులారా
మీకిది తగునా ?????????????
1 comment:
తగదు!
వాళ్ళెలాగూ మన ఆక్రందనలను, ఆక్రోశాన్నీ పట్టించుకోరు కాబట్టి.., కోర్టులు కలగజేసుకుని గట్టిగా చర్య తీసుకోవాలి. బందుకు పిలుపునిచ్చిన వాళ్ళకి ప్రజాసదుపాయాలేమీ ఇవ్వకూడదని కోర్టులు తీర్పివ్వాలి (ప్రభుత్వాలు ఆ పని చేసేడవలేవు కాబట్టి). అంటే వాళ్ళకి నీళ్ళూ కరెంటూ ఇవ్వకూడదు. బస్సులు, రైళ్ళు, విమానాల్లో ఎక్కనివ్వకూడదు - ఇలాంటివన్నమాట!
Post a Comment