Saturday, November 3, 2007

"కల" అనేకాంశాలతో నాకు చాలా అనుబంధంవుంది.

కలను బ్లాగమన్నవారికి నెనరులు
"కల" అనేకాంశాలతో నాకు చాలా అనుబంధంవుంది.
నా నిద్రలో కలలు
నా యవన కాలపు కలలు
నా జీవిత కలలు ... ఒక భాగమైతే
కలలు ఎలావస్తాయనే ప్రశ్న
శాస్త్రీయ విశ్లేషణలు
అద్యాత్మిక విశ్లేషణలు (బైబిలులో కలలకు చాలా .. మరొక భాగమైతే
కలలు కనమని
వాటిని వాస్తవీకరించుకోడానికి కృషిచేయమనే "అబ్దుల్ కలాం"
చాలావిషయాలు నాలో ఒక్కసారిగా పొంగుకొస్తున్నాయి.
కానీ సమయమే సరిపోవటంలేదు
ఎదో ఉడతా భక్తిగా నా ప్రయత్నం.

1 comment:

Anonymous said...

ఇప్పుడిటు కలగంటి...కలగన్నాను నేనో కలగన్నాను. నే కలగన్నాను.