Monday, July 9, 2007

ఊరేగిస్తా

ఎప్పుడో నేను సరదాగా వేసిన పెయిటంగ్ ఎలావుందో?

3 comments:

Anonymous said...

ఈ పేజీల్లో ఉంచిన పదార్థాలను కవిత్వమని మీరు నిజంగా అనుకుంటున్నారా? దయచేసి కాస్త ఆలోచించండి.
మీరు చెత్తను పోగెయ్యడమేగాక, కవిత్వం పేరుతో బ్లాగుల్లో కనిపించే నానా పదార్థాలను అభినందిస్తూ మీరు వ్రాస్తున్న కామెంట్లు, ఇంకాస్త చెత్తా చెదారం ప్రోగు పడడానికి తప్పితే మరే రకమైన మేలు చేయలేవు. ఆలోచించండి.

జాన్‌హైడ్ కనుమూరి said...

చూసే కళ్ళను బట్టి చెత్తో కాదో తెలుస్తుంది.
స్పందించి ఇంకొంచెం చెత్త పోగెయ్యడానికి మీరు చేసిన కృషికి ధన్యవాదములు

Anonymous said...

మీ మరో వనాన్ని స్వప్నిస్తాను నాకు నచ్చింది. కానీ రాసి కన్నా వాసి ముఖ్యమని మీ లాంటి పెద్దలకు తెలియదనుకోను. బ్లాగటం కొత్త అవటంతో ఆబగా రాయటం అంత మంచిది కాదు.